పుష్ప 2 : ఆ దేశంలో జాతర ఎపిసోడ్ తొలంగింపు..కారణం అదేనా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న “పుష్ప 2” జాతర ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా మొదలైంది..ఈ సినిమాను చూసేందుకు థియేటర్స్ వద్ద ప్రేక్షకులు చేసిన రచ్చ అంతా ఇంతా...
