#akhil Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/akhil/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 25 Jun 2025 06:36:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #akhil Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/akhil/ 32 32 Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..? https://filmybowl.com/akhil-did-srileela-who-quit-lenin-leave-was-she-left-out/ https://filmybowl.com/akhil-did-srileela-who-quit-lenin-leave-was-she-left-out/#respond Wed, 25 Jun 2025 06:36:28 +0000 https://filmybowl.com/telugu/?p=3935 అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమాలో అఖిల్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఎంతో గ్రాండ్ గా...

The post Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ సినిమాలో అఖిల్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రీసెంట్ గా లెనిన్ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది.ఏజెంట్ ప్లాప్ తో డీలా పడ్డ అఖిల్ ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..?

అదేమిటంటే వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీలను ఈ సినిమా నుండి తొలగించారని తెలుస్తోంది.నిజానికి లెనిన్ లో మొదట వేరే హీరోయిన్ ను అనుకున్నారు. కానీ శ్రీలీల అయితే అఖిల్ సరసన జోడి బాగుంటుందని, డాన్స్ లు బాగా చేస్తుందని తానైతే పర్ఫెక్ట్ అనుకుని ఆమెను తీసుకున్నారు. కొంత భాగం షూటింగ్ చేసాక ఇప్పుడు అఖిల్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేను అని ఆమె కుండ బద్దలు కొట్టింది..ఇప్పటికే ఆమె కోసం షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న మేకర్స్ ఆమె మరికొద్ది రోజులు సమయం అడగడంతో శ్రీలీల కోసం వెయిట్ చేయడం కంటే మరోకరితో సినిమా పూర్తి చేయడం బెటర్ అని ఈ ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించి మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం..

ప్రస్తుతం శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ తో ఓ సినిమా చేస్తోంది. అలాగే మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ మీద ఉన్న ఇష్టంతో తెలుగు సినిమాలను శ్రీలీల దూరం పెడుతుంది అనే న్యూస్ వైరల్ అవుతుంది.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ తో మాస్ జాతర అనే సినిమాలో శ్రీలీల నటిస్తుంది…

The post Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/akhil-did-srileela-who-quit-lenin-leave-was-she-left-out/feed/ 0
అఖిల్ ‘లెనిన్’ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..? https://filmybowl.com/is-this-the-backdrop-for-akhils-lenin-movie/ https://filmybowl.com/is-this-the-backdrop-for-akhils-lenin-movie/#respond Sun, 13 Apr 2025 02:05:24 +0000 https://filmybowl.com/telugu/?p=3598 అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ సినీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడి పోయారు.. సిసింద్రీ ఎంట్రీ ఇచ్చాడు..తండ్రి లాగే మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు.. కానీ అఖిల్ కెరీర్ లో ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు.. హీరోగా నిలదొక్కుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ కావడంతో డీలా పడ్డ అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా...

The post అఖిల్ ‘లెనిన్’ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ సినీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడి పోయారు.. సిసింద్రీ ఎంట్రీ ఇచ్చాడు..తండ్రి లాగే మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు.. కానీ అఖిల్ కెరీర్ లో ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు.. హీరోగా నిలదొక్కుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ కావడంతో డీలా పడ్డ అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని ఓ బిగ్గెస్ట్ మూవీని ఓకే చేసాడు.. ఆ బిగ్గెస్ట్ మూవీనే “లెనిన్”.. “వినరో భాగ్యము విష్ణుకథ” ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అఖిల్ పుట్టినరోజు సందర్బంగా “లెనిన్”ని గ్లింప్స్ రూపం లో ఫ్యాన్స్ కి పరిచయం చేసారు..

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!!

అల్ట్రా స్టైలిష్ లుక్స్ కి భిన్నంగా ఈసారి అఖిల్ ని పక్కా మాస్ పల్లెటూరి యువకుడిగా చూపిస్తున్నారు.. అఖిల్ లుక్ మాత్రం అదిరిపోయింది..పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది పేరు ఉండదు, పోయాక ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటది.. వంటి ఇంట్రెస్టింగ్ డైలాగుతో లెనిన్ క్యారెక్టరైజేషన్ ఏంటో ఫ్యాన్స్ కి మేకర్స్ చెప్పేశారు.అఖిల్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. శ్రీలీల లుక్ సైతం ఎంతో ఆకట్టుకుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది లోనే లెనిన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అయితే మేకర్స్ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు..

లెనిన్ మూవీ స్టోరీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు పరిసరాల్లో ఈ సినిమా సాగనుంది..అఖిల్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం..ఈ సారి అఖిల్ కి భారీ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కూడా ధీమాగా వున్నారు..

The post అఖిల్ ‘లెనిన్’ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/is-this-the-backdrop-for-akhils-lenin-movie/feed/ 0
‘లెనిన్’ గా వస్తున్న అక్కినేని వారసుడు..లుక్ అదిరిందిగా!! https://filmybowl.com/akkinenis-successor-who-is-coming-as-lenin-looks-amazing/ https://filmybowl.com/akkinenis-successor-who-is-coming-as-lenin-looks-amazing/#respond Tue, 08 Apr 2025 16:44:49 +0000 https://filmybowl.com/telugu/?p=3530 అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ సినీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడి పోయారు.. సిసింద్రీ ఎంట్రీ ఇచ్చాడు..తండ్రి లాగే మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు.. కానీ అఖిల్ కెరీర్ లో ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు.. హీరోగా నిలదొక్కుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ కావడంతో డీలా పడ్డ అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా...

The post ‘లెనిన్’ గా వస్తున్న అక్కినేని వారసుడు..లుక్ అదిరిందిగా!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ సినీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడి పోయారు.. సిసింద్రీ ఎంట్రీ ఇచ్చాడు..తండ్రి లాగే మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు.. కానీ అఖిల్ కెరీర్ లో ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు.. హీరోగా నిలదొక్కుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ కావడంతో డీలా పడ్డ అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని ఓ బిగ్గెస్ట్ మూవీని ఓకే చేసాడు.. ఆ బిగ్గెస్ట్ మూవీనే “లెనిన్”..

మళ్ళీ మెగా కాంపౌండ్ లోనే మూవీ సెట్ చేసుకున్న వశిష్ఠ..?

“వినరో భాగ్యము విష్ణుకథ” ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవాళ అఖిల్ పుట్టినరోజు సందర్బంగా “లెనిన్”ని గ్లింప్స్ రూపం లో ఫ్యాన్స్ కి పరిచయం చేసారు..అల్ట్రా స్టైలిష్ లుక్స్ కి భిన్నంగా ఈసారి అఖిల్ ని పక్కా మాస్ పల్లెటూరి యువకుడిగా అఖిల్ లుక్ అదిరిపోయింది పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది పేరు ఉండదు, పోయాక ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటది.. వంటి ఇంట్రెస్టింగ్ డైలాగుతో లెనిన్ క్యారెక్టరైజేషన్ ఏంటో ఫ్యాన్స్ కి చెప్పేశారు.

అమ్మాయిగా శ్రీలీలను ఒక షాట్ లో చూపించి ఈ క్యూట్ పెయిర్ ని లాంచ్ చేశారు.కేవలం నిమిషం వీడియోనే అయినా అఖిల్ ఫ్యాన్స్ కి లెనిన్ పై అంచనాలు పెరిగిపోయాయి.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది లోనే లెనిన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అయితే మేకర్స్ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.

 

The post ‘లెనిన్’ గా వస్తున్న అక్కినేని వారసుడు..లుక్ అదిరిందిగా!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/akkinenis-successor-who-is-coming-as-lenin-looks-amazing/feed/ 0
ఇంట్రెస్టింగ్ గా అఖిల్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/akhils-next-movie-is-interesting-the-poster-is-amazing/ https://filmybowl.com/akhils-next-movie-is-interesting-the-poster-is-amazing/#respond Mon, 07 Apr 2025 12:12:28 +0000 https://filmybowl.com/telugu/?p=3502 అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ గురించి పెద్దగా పరిచయం అవసరం.. చిన్నతనంలోనే సిసింద్రీ గా ఎంతగానో అలరించిన అఖిల్ ప్రస్తుతం హీరోగా మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా ప్లాప్ అయినా నిరుత్సాహపడకుండా ప్రేక్షకులని మెప్పించేందుకు ఎంతగానో కష్టపడ్డాడు కానీ అఖిల్ కి అదృష్టం కలిసి రావడం లేదు.. అఖిల్ కెరీర్ లో డీసెంట్ హిట్ మూవీ...

The post ఇంట్రెస్టింగ్ గా అఖిల్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ గురించి పెద్దగా పరిచయం అవసరం.. చిన్నతనంలోనే సిసింద్రీ గా ఎంతగానో అలరించిన అఖిల్ ప్రస్తుతం హీరోగా మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా ప్లాప్ అయినా నిరుత్సాహపడకుండా ప్రేక్షకులని మెప్పించేందుకు ఎంతగానో కష్టపడ్డాడు కానీ అఖిల్ కి అదృష్టం కలిసి రావడం లేదు.. అఖిల్ కెరీర్ లో డీసెంట్ హిట్ మూవీ ఏదైనా ఉందంటే అది బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”.. మాస్ ఇమేజ్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న అఖిల్ స్టార్ డైరెక్టర్ సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో “ ఏజెంట్ “ అనే భారీ బడ్జెట్ మూవీలో నటించాడు.. మలయాళం స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది..

బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. ఇక దబిడి దిబిడే..?

ఏజెంట్ ప్లాప్ తో అఖిల్ రెండేళ్ళు సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు.. ఈసారి ఎలాగైనా ప్రేక్షకులని మెప్పించాలని అఖిల్ చూస్తున్నాడు.. రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ దర్శకుడు నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరు తో అఖిల్ సినిమా సెట్ చేసుకున్నాడు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ను నిర్వహించనున్నారు. నందు మొదటి సినిమా కూడా తిరుపతి బ్యాక్ డ్రాప్లోనే ఆడింది, దీంతో సెంటిమెంట్‌గా షూటింగ్ అక్కడి నుండే మొదలు కానుందని తెలుస్తుంది.

అయితే తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ పై నిర్మాత నాగవంశీ కీలక అప్‌డెట్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో హీరోల పుట్టినరోజుకు వారి కొత్త సినిమాల నుంచి కచ్చితంగా ఇంట్రస్టింగ్ అప్‌డెట్ ఇవ్వడం కామన్ గా వస్తుంది.. ఇందులో భాగంగా ఏప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ‘#అఖిల్ 6’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం వెల్లడించింది. అదిరిపోయే పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ పోస్టర్ లో అఖిల్ చేయి మాత్రమే చూపించారు.

 

The post ఇంట్రెస్టింగ్ గా అఖిల్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/akhils-next-movie-is-interesting-the-poster-is-amazing/feed/ 0
ఏజెంట్ : ఓటీటి రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఈ సారైనా మోక్షం కలిగేనా..? https://filmybowl.com/agent-ott-release-big-update-will-there-be-salvation-this-time/ https://filmybowl.com/agent-ott-release-big-update-will-there-be-salvation-this-time/#respond Wed, 05 Mar 2025 15:07:46 +0000 https://filmybowl.com/telugu/?p=2971 అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఏజెంట్ మూవీకి స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు.అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. స్పై యాక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా దాదాపు ఎనభైకోట్ల భారీ బడ్జెట్‌తో  రూపొందింది.2023 ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో కేవలం ఎనిమిది కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను...

The post ఏజెంట్ : ఓటీటి రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఈ సారైనా మోక్షం కలిగేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఏజెంట్ మూవీకి స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు.అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. స్పై యాక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా దాదాపు ఎనభైకోట్ల భారీ బడ్జెట్‌తో  రూపొందింది.2023 ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో కేవలం ఎనిమిది కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. దాదాపు రెండేళ్ల పాటు నిర్మాణం జరుపుకోన్న ఏజెంట్‌ మూవీ పై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిలైంది. ఏజెంట్ మూవీకి వక్కంతం వంశీ కథను అందించారు.మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు..

OG : పవన్ కోసం ఎదురుచూపులు..షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేనా..?

ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు.కానీ అఖిల్ శ్రమకి ఫలితం దక్కలేదు.భారీ నష్టాలను మిగిల్చిన ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.అఖిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను సోనీలివ్ రెండు సార్లు అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. కానీ లీగల్ ఇష్యూస్ కారణంగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది.

ఫైనల్ గా ఇప్పుడు అదే ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ నెల 14 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతుందని కొత్త అప్డేట్ ఇచ్చారు. కానీ ఈ సారి కూడా వస్తుందనే నమ్మకం లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మూవీ రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. మరి ఇప్పటికైనా ఓటిటికి రిలీజ్ కు మోక్షం లభిస్తుందో లేదో చూడాలి..

 

The post ఏజెంట్ : ఓటీటి రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఈ సారైనా మోక్షం కలిగేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/agent-ott-release-big-update-will-there-be-salvation-this-time/feed/ 0
సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. ఫ్యాన్స్ కి అఖిల్ సడెన్ సర్ప్రైజ్..!! https://filmybowl.com/ecret-engagement-akhil-sudden-surprise-for-fans/ https://filmybowl.com/ecret-engagement-akhil-sudden-surprise-for-fans/#respond Tue, 26 Nov 2024 13:13:53 +0000 https://filmybowl.com/telugu/?p=1075 టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మనం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటి వరకు సాలిడ్ హిట్ అందుకోలేకపోయాడు.. కానీ హీరోగా అఖిల్ ప్రేక్షకులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ఎప్పటికైనా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో వున్నాడు..ఇదిలా ఉంటే అఖిల్ ఫ్యాన్స్ అందరికి సడెన్ షాక్ ఇచ్చాడు.. ఎవరికీ తెలీకుండా సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకొని అందరిని...

The post సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. ఫ్యాన్స్ కి అఖిల్ సడెన్ సర్ప్రైజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మనం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటి వరకు సాలిడ్ హిట్ అందుకోలేకపోయాడు.. కానీ హీరోగా అఖిల్ ప్రేక్షకులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ఎప్పటికైనా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో వున్నాడు..ఇదిలా ఉంటే అఖిల్ ఫ్యాన్స్ అందరికి సడెన్ షాక్ ఇచ్చాడు.. ఎవరికీ తెలీకుండా సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు..

నేడు హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఈ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది.. ఈరోజు ఉదయం ఓ శుభ ముహూర్తాన జుల్ఫీ రావ్‌జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ ‘జైనబ్ రావ్‌జీ’ చేతికి అఖిల్ ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు.ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారని సమాచారం..తాజాగా ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారంగా ప్రకటించారు. యువ జంటను అభినందించండి అంటూ అక్కినేని నాగార్జున తాజాగా ట్వీట్‌ చేసారు.దిల్లీకి చెందిన జైనబ్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ గా ఉంటూనే సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ గా కూడా పని చేస్తుంది.

నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

అఖిల్, జైనాబ్ రావ్‌జీ కొన్ని సంవత్సరాల క్రితం కలుసుకోగా అలా వారి పరిచయం ప్రేమగా మారింది.. ఈ యువ జంట కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఇరు కుటుంబ పెద్దలకు తమ ప్రేమను తెలియజేయడంతో అందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు జైనాబ్ ఫ్యామిలీ కూడా అంగీకరించడంతో నేడు నాగార్జున నివాసంలో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. కొడుకు పెళ్లి కుదరడంతో అక్కినేని నాగార్జున  తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.అఖిల్ తన జీవితంలో ముఖ్యమైన అడుగు వేస్తున్నాడు..ఒక తండ్రిగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. జైనాబ్‌ మా కుటుంబంలో అడుగుపెట్టడం మాకెంతో సంతోషంగా ఉందని నాగ్ తెలిపారు.. త్వరలోనే అఖిల్,రావ్‌జీల పెళ్లి తేదీని ప్రకటిస్తామని నాగార్జున తెలిపారు…

The post సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. ఫ్యాన్స్ కి అఖిల్ సడెన్ సర్ప్రైజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ecret-engagement-akhil-sudden-surprise-for-fans/feed/ 0