#aditya369 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/aditya369/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 26 Feb 2025 14:42:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #aditya369 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/aditya369/ 32 32 ఆదిత్య 369 : రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న బాలయ్య కల్ట్ క్లాసిక్ మూవీ..!! https://filmybowl.com/aditya-369-balayyas-cult-classic-movie-getting-ready-for-re-release/ https://filmybowl.com/aditya-369-balayyas-cult-classic-movie-getting-ready-for-re-release/#respond Wed, 26 Feb 2025 14:42:25 +0000 https://filmybowl.com/telugu/?p=2822 ఇండియాలోనే ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..స్అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన దీనికి మాత్రమే సీక్వెల్ తీయనున్నారు..అది కూడా బాలయ్యనే తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు..అలాంటి కల్ట్ క్లాసిక్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుత తరం కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది…...

The post ఆదిత్య 369 : రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న బాలయ్య కల్ట్ క్లాసిక్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇండియాలోనే ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..స్అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన దీనికి మాత్రమే సీక్వెల్ తీయనున్నారు..అది కూడా బాలయ్యనే తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు..అలాంటి కల్ట్ క్లాసిక్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుత తరం కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది… 1991లో విడుదలైన ఆదిత్య 369 సినిమాను అప్పటి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు..

తెలుగులో గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతున్న బ్లాక్ బస్టర్ “ఛావా”..!!

గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ విజువల్ గ్రాండియర్ గ్రాండ్ గా తెరకెక్కింది.దర్శకుడు సింగీతం ఈ సినిమాను ముందుగా కమల్ హాసన్ తో తీయాలని అనుకున్నారు కానీ అనుకోని కారణాలతో అది సాధ్యం కాలేదు. శ్రీ కృష్ణదేవరాయల పాత్రకు బాలకృష్ణ అయితే బాగా సూటవుతారనే ఉద్దేశంతో బాలయ్యని ఈ సినిమాలో తీసుకున్నారు.కమల్ ఈ సినిమా చేయలేకపోవడంతో బాలయ్యే ఈ సినిమా కృష్ణ కుమార్, శ్రీకృష్ణ దేవరాయలుగా నటించారు.. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త భామ మోహిని హీరోయిన్ గా నటించగా , బాలీవుడ్ విలన్ అమ్రిష్ పూరి విలన్ గా నటించారు..

1991 ఆగస్ట్ 18 విడుదలైన ఆదిత్య 369 చూసి ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోయారు. బాలయ్య లాంటి మాస్ హీరో ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలో కనిపించడం ఫ్యాన్స్ కి సైతం ఎంతో కొత్తగా అనిపించింది.సినిమా అంతా ఒకెత్తు అయితే ఇళయరాజా సాంగ్స్ మరొక ఎత్తు అని చెప్పాలి.వినసొంపైన పాటలు, అబ్బురపరిచే ఆర్ట్ వర్క్, రాయల కాలం ఎపిసోడ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు అన్ని సినిమాని ఊహించని రేంజ్ కి తీసుకెళ్లాయి..ప్రస్తుత జనరేషన్ కోసం ఈ సినిమాను మళ్ళీ 4K లో రిలీజ్ చేస్తున్నారు.. అయితే రీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు..

 

The post ఆదిత్య 369 : రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న బాలయ్య కల్ట్ క్లాసిక్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/aditya-369-balayyas-cult-classic-movie-getting-ready-for-re-release/feed/ 0
ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..? https://filmybowl.com/aditya-369-sequel-to-that-amazing-movie-but-the-hero-is-not-balayya/ https://filmybowl.com/aditya-369-sequel-to-that-amazing-movie-but-the-hero-is-not-balayya/#respond Wed, 04 Dec 2024 14:43:39 +0000 https://filmybowl.com/telugu/?p=1240 నందమూరి నటసింహం బాలకృష్ణ తన 50 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసాడు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆయన ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించారు.. అవన్నీ కూడా బాలయ్య స్థాయిని అమాంతం పెంచేసాయి..కానీ బాలయ్య సినీ కెరీర్ లో మరింత అద్భుతమైన చిత్రం ఏది అంటే మాత్రం టక్కున “ఆదిత్య 369“ అని చెబుతారు..టాలీవుడ్ సినీ చరిత్రలో తెరకెక్కిన అద్భుత చిత్రాల జాబితాలో బాలయ్య...

The post ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ తన 50 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసాడు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆయన ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించారు.. అవన్నీ కూడా బాలయ్య స్థాయిని అమాంతం పెంచేసాయి..కానీ బాలయ్య సినీ కెరీర్ లో మరింత అద్భుతమైన చిత్రం ఏది అంటే మాత్రం టక్కున “ఆదిత్య 369“ అని చెబుతారు..టాలీవుడ్ సినీ చరిత్రలో తెరకెక్కిన అద్భుత చిత్రాల జాబితాలో బాలయ్య నటించిన ”ఆదిత్య 369”మూవీ ముందుంటుంది..ఇంతటి అద్భుత చిత్రాన్ని సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు.

పుష్ప 2 : జాతర ఎపిసోడ్ అంతా ఇంటి పేరు కోసమేనా..?

బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ ఐకానిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాలో బాలయ్య కృష్ణ కుమార్ గా అలాగే శ్రీకృష్ణ దేవరాయలుగా అద్భుతంగా నటించి మెప్పించారు..మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించిన ఈ సినిమా ఆ రోజుల్లో చరిత్ర సృష్టించింది..ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు బాలయ్య సీక్వెల్‌ ను ప్రకటించారు. ప్రస్తుతం బాలయ్య హోస్ట్ గా అలరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్‌లో ఆదిత్య 369కి సీక్వెల్‌ రాబోతుందని వెల్లడించారు.. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు..

ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు.ఈ అప్‌డేట్‌ తెలియజేయడం కోసం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ NBK అప్ కమింగ్ ఎపిసోడ్‌లో ఆదిత్య 369 అవతార్‌లో కనిపించారు..ఆదిత్య 999 మ్యాక్స్ ప్రత్యేక గ్లింప్ల్స్‌తో పాటు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే డిసెంబర్‌ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమయ్యే ఫుల్‌ ఎపిసోడ్‌ కోసం ఎదురు చూడాల్సిందే.భూత, భవిష్యత్‌ కాలాల్లోకి హీరో హీరోయిన్లు ప్రయాణిస్తే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేదే “ఆదిత్య 369”కథ.. అయితే బాలయ్య ప్రకటించబోయే ఆదిత్య 999 మ్యాక్స్ కథ మరింత భిన్నంగా ఉంటుందని సమాచారం.. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది కూడా బాలయ్య సస్పెన్స్ గా ఉంచినట్లు సమాచారం..

The post ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/aditya-369-sequel-to-that-amazing-movie-but-the-hero-is-not-balayya/feed/ 0