3pushpa 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/3pushpa-2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 08 Dec 2024 17:39:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg 3pushpa 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/3pushpa-2/ 32 32 పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..? https://filmybowl.com/pushpa-2-have-you-seen-rappa-rappa-fight-back-scenes/ https://filmybowl.com/pushpa-2-have-you-seen-rappa-rappa-fight-back-scenes/#respond Sun, 08 Dec 2024 17:39:32 +0000 https://filmybowl.com/telugu/?p=1327 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2“..ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా మెదటి షో నుండి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఏకంగా 294 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా మూడు రోజులకు మొత్తంగా రూ....

The post పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2“..ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా మెదటి షో నుండి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఏకంగా 294 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా మూడు రోజులకు మొత్తంగా రూ. 621 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఎట్టకేలకు రిలీజ్ కావడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు.. సినిమాలో అల్లుఅర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ మెంటలెక్కిస్తుంది.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక్క క్లైమాక్స్ చాలు గూస్ బంప్స్ తో ఊగిపోతున్నారు..

పవర్ స్టార్ సరసన రంగమ్మత్త.. క్రేజీ ఆఫర్ దక్కించుకుందిగా..?

అయితే రిలీజ్ కి ముందు ఈ సినిమాపై వచ్చిన నెగిటివిటి అంతా  పాన్ ఇండియా హిట్ కొట్టడంతో అవన్నీ పుష్ప రాజ్ మేనియాలో కొట్టుకుపోయాయి.ఈ చిత్రం ఇంతలా ఆదరణ అందుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. స్క్రిప్ట్ పరంగా వీక్ గా ఉంది..అదే రొటీన్ సెంటిమెంట్ అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి . కానీ ఫైనల్ గా ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి భారీ హిట్ అందించారు. ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచిన క్రేజీ సన్నివేశాల్లో క్లైమాక్స్ సీక్వెన్స్ రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ కూడా ఒకటి అని చెప్పొచ్చు.అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో విశ్వరూపం ప్రదర్శించిన ఈ సన్నివేశం సినిమాలో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది..

ఈ కీలక యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫైట్ ఒక్క అమ్మాయి చుట్టూ తిరుగుతుంది… అంతా ఎంతో ఎదురు చూసిన జాతర సన్నివేశం కానీ.. ఇపుడు క్లైమాక్స్ లో చూపించిన రప్పా రప్పా సీన్ కానీ సినిమాలో పుష్ప రాజ్ కూతురు వరుస అయిన అమ్మాయి కోసమే జరుగుతుంది..తన అన్న కూతురు ఫస్ట్ పార్ట్, రెండో పార్ట్‌లో పుష్ప రాజ్‌ను చిన్నాయన చిన్నాయన అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంది..ఆమెను కాపాడటం కోసం పుష్ప రాజ్ చేసే ఫైట్ థియేటర్ లో భూకంపం తెప్పిస్తుంది . ఈ సినిమాలో పుష్ప రాజ్ కూతురిగా కనిపించిన ఆ యువ నటి పేరు పావని కరణం. ఈమె పుష్ప2 విడుదల తర్వాత నుంచి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.. తాజాగా తాను నటించిన సీన్ సెట్స్ నుంచి దిగిన ఫోటోలు షేర్ చేసింది.. రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ సెట్స్ లో తన లుక్, మేకప్ కి సంబంధించి ఫోటోలు ఆమె షేర్ చేసుకుంది. దీనితో ఈ పిక్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యిపోయాయి.

The post పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-have-you-seen-rappa-rappa-fight-back-scenes/feed/ 0