Uncategorized Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/category/uncategorized/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 09 Feb 2026 10:08:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Uncategorized Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/category/uncategorized/ 32 32 Silent Film Gandhi Talks Locks Streaming Date on OTT https://filmybowl.com/silent-film-gandhi-talks-locks-streaming-date-on-ott/ https://filmybowl.com/silent-film-gandhi-talks-locks-streaming-date-on-ott/#respond Mon, 09 Feb 2026 10:08:43 +0000 https://filmybowl.com/?p=4488 The acclaimed silent movie Gandhi Talks has officially secured its digital streaming date, giving audiences a chance to watch the unique film from home. Known for its experimental storytelling and minimal dialogue, the movie has been praised for its bold approach and artistic execution. OTT Premiere Confirmed Producers have announced...

The post Silent Film Gandhi Talks Locks Streaming Date on OTT appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
The acclaimed silent movie Gandhi Talks has officially secured its digital streaming date, giving audiences a chance to watch the unique film from home. Known for its experimental storytelling and minimal dialogue, the movie has been praised for its bold approach and artistic execution.

OTT Premiere Confirmed

Producers have announced that Gandhi Talks will begin streaming on a major OTT platform on a specified date this month. The announcement has been welcomed by cinema lovers, especially those interested in unconventional and thought-provoking films.

A Different Cinematic Experience

Gandhi Talks stands out for its creative choice to forego spoken dialogue, relying instead on visuals, expressions and musical score to convey its narrative. This stylistic choice has helped the film attract attention at festivals and among critics who appreciate alternative cinema formats.

The story explores themes related to human behavior, non-verbal communication and social reflection, making it a compelling watch for audiences seeking something beyond mainstream storytelling.

Audience Anticipation

News of the streaming date has generated buzz on social media, with fans expressing excitement about finally being able to watch the film online. Many have noted that the digital premiere makes the movie accessible to a wider audience who may have missed it during its theatrical run.

Cinema enthusiasts have also pointed out that films experimenting with silence and strong visual storytelling are rare, and Gandhi Talks offers a refreshing experience in the OTT space.

What Viewers Can Expect

As the streaming date approaches, audiences are encouraged to mark their calendars. With its emphasis on visual depth and artistic expression, Gandhi Talks promises to be a distinctive addition to the growing library of content on digital platforms.

The move to OTT is expected to broaden the film’s reach, introducing it to viewers who appreciate films that challenge traditional narrative techniques.

The post Silent Film Gandhi Talks Locks Streaming Date on OTT appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/silent-film-gandhi-talks-locks-streaming-date-on-ott/feed/ 0
ఎట్టకేలకు ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్..!! https://filmybowl.com/finally-the-release-date-of-veeramallu-is-fixed/ https://filmybowl.com/finally-the-release-date-of-veeramallu-is-fixed/#respond Fri, 16 May 2025 16:56:56 +0000 https://filmybowl.com/telugu/?p=3872 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా ఏమంటూ మొదలు పెట్టారో కానీ మొదలు నుంచి అన్నీ అడ్డంకులే.. దర్శకుడు మారడం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అవ్వడం ఈ సినిమా రిలీజ్ కు అడ్డంగా నిలిచాయి.. రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు...

The post ఎట్టకేలకు ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా ఏమంటూ మొదలు పెట్టారో కానీ మొదలు నుంచి అన్నీ అడ్డంకులే.. దర్శకుడు మారడం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అవ్వడం ఈ సినిమా రిలీజ్ కు అడ్డంగా నిలిచాయి.. రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు గాని సినిమా రిలీజ్ అవ్వట్లేదు..ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు.. ఈ సినిమా ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకొని జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

జక్కన్నతో తారక్ మరో క్రేజీ మూవీ.. ఈ సారి అంతకుమించి..!!

ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన మొత్తం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పెద్దెత్తున విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ దీని డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ హరి హర వీరమల్లు సినిమా గత కొన్నేళ్లుగా ఆలస్యమవుతూ వచ్చింది. హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నిరవధికంగా ఆగిపోవడంతో ఆలశ్యం అయ్యింది. కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొని పూర్తి చేశారు. మే 6, 2025న సినిమా చిత్రీకరణ ముగిసినట్లు నిర్మాతలు ప్రకటించారు.

గతంలో ఈ సినిమా మార్చి 28, మే 9 తేదీలలో విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు… కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది..ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

 

The post ఎట్టకేలకు ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/finally-the-release-date-of-veeramallu-is-fixed/feed/ 0
స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఈ సారి మరింత కొత్తగా..!! https://filmybowl.com/ntr-in-a-stylish-look-this-time-even-more-new/ https://filmybowl.com/ntr-in-a-stylish-look-this-time-even-more-new/#respond Sun, 20 Apr 2025 14:15:28 +0000 https://filmybowl.com/telugu/?p=3699 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్ తో పాటు కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మెరిసిన ఎన్టీఆర్.. బాగా సన్నబడిన లుక్ లో కనిపించడంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ వైరల్ చేసాయి…. అయితేఎన్టీఆర్ అంతలా బక్క చిక్కి పోవడానికి...

The post స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఈ సారి మరింత కొత్తగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్ తో పాటు కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మెరిసిన ఎన్టీఆర్.. బాగా సన్నబడిన లుక్ లో కనిపించడంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ వైరల్ చేసాయి…. అయితేఎన్టీఆర్ అంతలా బక్క చిక్కి పోవడానికి అసలు కారణం తన అన్న కళ్యాణ్ రామ్ తెలిపాడు.. ఎన్టీఆర్ ఈ కొత్త లుక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా కోసమేనని ఆయన టీం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ‘దేవర’, మరియు ‘వార్ 2’లో రగ్గడ్ లుక్‌లో కనిపించారు.

అఖండ 2 : శర వేగంగా షూటింగ్.. బాలయ్య పిక్ వైరల్..!!

అయితే, ‘డ్రాగన్’ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్ర కోసం ఆయన భారీగా బరువు తగ్గారని తెలుస్తుంది.. అయితే ప్రశాంత్ నీల్ గత చిత్రాలు చూసుకుంటే ఆయన సినిమాల్లో హీరోలు సాధారణంగా కండలతో, బలమైన రూపంలో కనిపిస్తారు.., ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్‌ను మాత్రం సన్నగా చూపించాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట.అయితే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్, వర్కవుట్ రొటీన్‌ను అనుసరించి తన శరీర ఆకృతిని ఎన్టీఆర్ పూర్తిగా మార్చుకున్నారని సమాచారం.. ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్‌లో జాయిన్ కానున్నారు.. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనేందుకు బయలుదేరారు అంటూ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపారు.. అయితే షూటింగ్ ఎక్కడో మాత్రం వారు తెలుపలేదు..అయితే ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.. ప్రశాంత్ నీల్ మాత్రం ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నాడని అర్ధం అవుతుంది..ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు..

The post స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఈ సారి మరింత కొత్తగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-in-a-stylish-look-this-time-even-more-new/feed/ 0
ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!! https://filmybowl.com/venkys-mama-is-unable-to-decide-on-the-matter/ https://filmybowl.com/venkys-mama-is-unable-to-decide-on-the-matter/#respond Sun, 13 Apr 2025 10:13:33 +0000 https://filmybowl.com/telugu/?p=3603 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం వంటి సాలిడ్ ఫ్యామిలీ సబ్జెక్టు తో వెంకీ మామ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. 300 కోట్ల గ్రాస్ సాధించిన సంక్రాంతికి...

The post ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం వంటి సాలిడ్ ఫ్యామిలీ సబ్జెక్టు తో వెంకీ మామ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. 300 కోట్ల గ్రాస్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ గ్రాండ్ సక్సెస్ అయింది.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ అందుకుంటున్న విక్టరీ వెంకటేష్ లో ఈ సినిమా ఫుల్ జోష్ తీసుకొచ్చింది..

&nbవిశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

గత ఏడాది సంక్రాంతికి సైంధవ్ సినిమా తో డిసప్పాయింట్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తో సక్సెస్ అందుకోవడంతో తను ఎలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో పూర్తి క్లారిటీ వచ్చింది.సంక్రాంతికి వస్తున్నాం తీసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తరువాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. 2026 సంక్రాంతికి మెగాస్టార్ సినిమాను అనిల్ రావిపూడి రిలీజ్ చేయబోతున్నాడు.

అయితే వెంకటేష్ మాత్రం ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ని లాక్ చేయలేదు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయి.. కానీ ఏది ఫైనల్ అవ్వలేదని తెలుస్తుంది.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయాలని వెంకీ మామ ఫిక్స్ అయ్యారని సమాచారం.దానికి తగినట్టుగానే ఆ తరహా కథలనే వింటున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కొన్ని కథలు విని ఓకే చెప్పినా వాటిలో ఏది ఫైనల్ చేయలేదని తెలుస్తుంది… డైరెక్టర్స్ విషయం లో కూడా వెంకీ మామ కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్నట్లు సమాచారం..కథ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడట వెంకీ మామ.. ఫ్యామిలీ ఆడియన్స్ కొత్తగా అనిపించే పాయింట్ తో రావాలని వెంకీ మామ చూస్తున్నట్లు సమాచారం..

 

The post ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/venkys-mama-is-unable-to-decide-on-the-matter/feed/ 0
ప్రభాస్ ‘ఫౌజీ’ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..? https://filmybowl.com/bollywood-star-heroine-in-prabhas-fauji/ https://filmybowl.com/bollywood-star-heroine-in-prabhas-fauji/#respond Tue, 01 Apr 2025 12:37:42 +0000 https://filmybowl.com/telugu/?p=3402 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కల్కి 2898AD”.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించింది.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో మోస్ట్ అవైటెడ్ మూవీ “ ఫౌజీ”.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ...

The post ప్రభాస్ ‘ఫౌజీ’ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కల్కి 2898AD”.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించింది.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో మోస్ట్ అవైటెడ్ మూవీ “ ఫౌజీ”.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది..ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించునున్నట్లు సమాచారం.

Mega 157: రఫ్ఫాడించే ప్రోమో అదిరిపోయిందిగా..!!

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు న్యూస్ బాగా వైరల్ అవుతుంది..‘కల్కి 2898 ఏ.డి’ లో ప్రభాస్ సరసన దిశా పటానీ నటించిన సంగతి తెలిసిందే.. కానీ ప్రభాస్ తో దిశా పటాని కొద్దీ సేపే స్క్రీన్ షేర్ చేసుకుంది..కనిపించిన కొద్ది సేపైనా దిశా తన గ్లామర్‌తో ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ‘ఫౌజీ’ సినిమా లో వీరిద్దరీ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని సమాచారం..‘ఫౌజీ’ సినిమా పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతుంది.. ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ నీ చూస్తారని దర్శకుడు హనురాఘవపూడి తెలిపారు..

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘బ్రహ్మ రాక్షస్’ వంటి భారీ సినిమాలు వున్నాయి.. ఇవన్నీ పూర్తి అవ్వడానికి ఎన్నేళ్లు పడుతుందో చూడాలి..ఇన్ని భారీ సినిమాలు లైన్ లో ఉండటంతో ప్రభాస్ డేట్స్ ఇప్పట్లో కుదిరే ప్రసక్తే కనిపించడం లేదు.. ప్రభాస్ రానున్న రెండేళ్ల లో కనీసం మూడు సినిమాలు అయినా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు..

 

The post ప్రభాస్ ‘ఫౌజీ’ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/bollywood-star-heroine-in-prabhas-fauji/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!! https://filmybowl.com/coming-to-sankranti-anil-ravipudi-confesses-to-venkys-uncles-torture/ https://filmybowl.com/coming-to-sankranti-anil-ravipudi-confesses-to-venkys-uncles-torture/#respond Thu, 26 Dec 2024 14:16:34 +0000 https://filmybowl.com/telugu/?p=1682 సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో f2,f3 వంటి ఫుల్ ఫన్టాస్టిక్ మూవీస్ వచ్చాయి.. అయితే ఆ రెండు సినిమాలలో వెంకీ యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు.. ఇప్పుడు వెంకీ మామనే సోలో హీరోగా బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అనిల్ రావిపూడి...

The post సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో f2,f3 వంటి ఫుల్ ఫన్టాస్టిక్ మూవీస్ వచ్చాయి.. అయితే ఆ రెండు సినిమాలలో వెంకీ యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు.. ఇప్పుడు వెంకీ మామనే సోలో హీరోగా బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అనిల్ రావిపూడి ప్లాన్ చేసాడు.. “సంక్రాంతి వస్తున్నాం”అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఈ సినిమాకు మేకర్స్ ఫిక్స్ చేసారు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ : బిగ్గెస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్..?

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ దగ్గర పడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మేకర్స్ వెరైటీగా ప్లాన్ చేసారు..ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు అనిల్ రిలీజ్ చేస్తున్న వీడియోలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే గోదారి గట్టు, మీను.. అనే రెండు పాటలు కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి.లేటెస్ట్ గా మరో సాంగ్ కు సంబంధించిన అప్డేట్ తో కూడా మేకర్స్ ఈ సినిమా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేలా చేశారు. ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన ఒక వీడియోలో దర్శకుడు అనిల్‌ రావిపూడి, వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్‌, సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో హైలెట్ అయ్యారు.

మూడో పాటకు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి స్టార్ సింగర్ ను తెప్పించాలని దర్శకుడు అనిల్ భీమ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు.అయితే ఇంతలో వెంకటేష్ వచ్చిన నేను పాడతాను అంటూ చెబుతాడు..మొదట ఈ పాటకు బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడిని తీసుకురావాలని అనిల్‌ రావిపూడి అంటుండగామళ్ళీ వెంకటేశ్‌ వచ్చి నేను పాడుతా అని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాడు.. ఇక తట్టుకోలేక అనిల్ చిరాకుతో మ్యూజిక్ డైరెక్టర్ కి ఫోన్ పాడించేయ్ వయ్యా ఆయనతోనే పాడించేయ్ అంటూ చిరాకు పడతాడు.ఫైనల్ గా విక్టరీ వెంకటేశ్‌ మరోసారి తన స్వరంతో అభిమానులను అలరించడానికి సిద్ధం అయ్యారు. సంక్రాంతి పండుగను ఉద్దేశించి తెరకెక్కుతున్న ఈ ఫెస్టివల్‌ సాంగ్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ఈ పాటను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీలో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సాంగ్ తెరకెక్కుతోంది.

The post సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/coming-to-sankranti-anil-ravipudi-confesses-to-venkys-uncles-torture/feed/ 0
రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్ https://filmybowl.com/rajasaab-the-makers-are-planning-a-mass-item-song-prabhas-will-star-with-that-star-heroine/ https://filmybowl.com/rajasaab-the-makers-are-planning-a-mass-item-song-prabhas-will-star-with-that-star-heroine/#respond Wed, 20 Nov 2024 16:17:17 +0000 https://filmybowl.com/telugu/?p=980   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రభాస్ గత ఏడాది వచ్చిన “సలార్” సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు “సలార్” సినిమా  భారీ ఊరటని ఇచ్చింది.కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుంది.ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా...

The post రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రభాస్ గత ఏడాది వచ్చిన “సలార్” సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు “సలార్” సినిమా  భారీ ఊరటని ఇచ్చింది.కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుంది.ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కల్కి 2898 AD “.. ప్రభాస్ కెరీర్ లోనే అల్టిమేట్ హిట్ అందుకుంది.ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ప్రభాస్ రేంజ్ ఏంటో నిరూపించింది.

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.వాటిలో “రాజా సాబ్” మూవీ ఒకటి.ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన మలయాళం బ్యూటీ మాళవిక మోహనన్,అలాగే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ప్రభాస్ ఇలాంటి జోనర్ లో నటించడం ఇదే మొదటిసారి..ఈ సినిమాను మారుతీ తన స్టైల్ ఆఫ్ కామెడీతో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో ప్రభాస్ మరో భారీ విజయం అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాంచరణ్..”గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్ ..!!

ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందని సమాచారం.ఈ సాంగ్ కోసం మేకర్స్ లేడీ అమితాబ్ నయనతారను దాదాపు కన్ఫామ్ చేసినట్లు తెలుస్తుంది .త్వరలోనే మేకర్స్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు.గతంలో వచ్చిన యోగి సినిమాలో ప్రభాస్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది.దాదాపు  17 ఏళ్ళ తరువాత మళ్ళి వీరి కాంబినేషన్ సెట్ కావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

The post రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rajasaab-the-makers-are-planning-a-mass-item-song-prabhas-will-star-with-that-star-heroine/feed/ 0