పుష్ప2 టైటిల్ సాంగ్ రిలీజ్.. డిలీటెడ్ సీన్స్ అదిరిపోయాయిగా.!!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్...
