పెద్ది : ఫస్ట్ షాట్ తో పాటు, రిలీజ్ డేట్ గ్లింప్స్.. స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెర కెక్కిస్తున్న ఈ సినిమాకు ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ వుంది.. రీసెంట్ గా చరణ్...
