NTR Devara Movie 5 Days Worldwide Collections
BOX OFFICE NEWS

దేవర డే 5 కలెక్షన్స్ – నిన్న మళ్ళి పెరిగాయి

NTR Devara Movie 5 Days Worldwide Collections
NTR Devara Movie 5 Days Worldwide Collections

NTR Devara Movie Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర అయిదో రోజు ఉన్నంతలో అటు లోకల్ మార్కెటే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మళ్ళి మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా నాలుగు రోజులు కి కలిపి 334 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేసారు. ఇక వర్కింగ్ డేస్ లో ఎలా ఉంటదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

సహజం గా వర్కింగ్ డేస్ లో కనిపించే తగ్గుదల అయితే కనపడింది. మార్నింగ్ షోస్ డల్ గా స్టార్ట్ అవ్వగా. నూన్ షోస్ నుంచి పికప్ అవుతూ ఈవెనింగ్, నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని చాలా చోట్ల హౌస్ ఫుల్స్ చూయిస్తూ గుడ్ హోల్డ్ ని ప్రదర్శించింది. డే 4 కంటే day 5 కలెక్షన్స్ చాలా పెరుగుతాయి అనడం లో సందేహం లేదు. ఎలాగూ ఈరోజు పబ్లిక్ హాలిడే కావడం తో సినిమా కి మాంచి ఊపు వస్తుంది ఈరోజు తో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అవుతుంది.

సో రేపటి నుంచి దసరా సెలవలు స్టార్ట్ అవుతుండడం తో సినిమా కి వచ్చేవన్నీ ప్రోఫిట్సే అనే మాట బయర్స్ నుంచి వినపడుతుంది. చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేసి దేవర సినిమా ఏ రేంజ్ లో లాభాలు పంట పండింఛిద్దో

నార్త్ లో వర్కింగ్ డే ఐన సూపర్ హోల్డ్ చేయించింది. దేవర కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో మల్టీప్లెక్స్ లు కూడా ఫుల్స్ పడ్డాయి మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : చరణ్ మీద ఎంతో భారం…. మోస్తాడంటారా

దేవర 5th డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 2.71 కోట్లు (షేర్)
సీడెడ్ : 1.38 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 0.94 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 0.37 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.35 కోట్లు (షేర్)
గుంటూరు : 0.39 కోట్లు (షేర్)
కృష్ణ : 0.39 కోట్లు (షేర్)
నెల్లూరు : 0.34 కోట్లు (షేర్)

AP-TG Total: 6.87 కోట్లు (షేర్)
కర్ణాటక : 1.2 కోట్లు (షేర్)
తమిళనాడు : 0.2 కోట్లు (షేర్)
కేరళ : 0.1 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 6.1 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 1.2 కోట్లు (షేర్)

Total Day 5 WW Collections: 15.67 కోట్లు (షేర్)

Total WW Collections: 184.29 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires Another 0.71 Crores For Break Even

Follow us on Instagram

Related posts

Nithiin’s Next Film Aims for Sankranti 2027 Release

filmybowl

Ram Charan’s Peddi Second Single Release Gets Postponed

filmybowl

దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర

filmybowl

Leave a Comment